ఐపీఎల్ 2023: ముంబై VS బెంగుళూరు లకు చావో రేవో మ్యాచ్… నిలవాలంటే గెలవాల్సిందే !

-

ఈ రోజు సాయంత్రం ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ల మధ్యన ముంబైలోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ముంబై మరియు బెంగుళూరు జట్లు అయిదు మ్యాచ్ లు పూర్తి చేసుకోగా, అందులో ఇద్దరూ 5 మ్యాచ్ లలోనే విజయం సాధించారు. ఇక మిగిలి ఉన్నది నాలుగు మ్యాచ్ లు మాత్రమే., కాబట్టి ఇక ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం. ఇందులో ఓడినా ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సెస్ సన్నగిల్లుతుంటాయి. అందుకే ఈ రెండు జట్లు తలబడబోయే ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగనుంది. కాగా వాంఖడే లో ఈ రోజు పరుగుల వర్షం ఖాయం.

200 కు పైగా పరుగులు సాధించినా డిపెండ్ చేయడం కష్టం .. మరి ముందుగా టాస్ ఎవరికి పడుతుందో చూడాలి. ఎవరు గెలిస్తే వారికి ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news