ind vs rsa : టాస్ నెగ్గి గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

-

సౌత్ ఆఫ్రికాతో టిమిండియా వ‌న్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం అయింది. నేడు మొదటి వన్డే మ్యాచ్ జ‌రుగుతుంది. టీమిండియా కెప్టెన్ గా కెఎల్ రాహుల్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా బావుమా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా టాస్ నెగ్గాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయ‌నుంది. అలాగే ఈ మ్యాచ్ కోసం ఇరు జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ఇండియా : కెఎల్ రాహుల్ (కెప్టెన్) , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్( వికెట్ కీప‌ర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

సౌతాఫ్రికా : క్వింటన్ డి కాక్( వికెట్ కీప‌ర్ ), జాన్నెమన్ మలన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, లుంగీ ఎన్‌గిడి

Read more RELATED
Recommended to you

Exit mobile version