IPL 2023 : ఇవాళ ఢిల్లీ వర్సెస్‌ గుజరాత్‌ ఫైట్‌..వార్నర్‌ విజృంభిస్తాడా ?

-

IPL 2023లో భాగంగా… ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య 7వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్‌ జెట్లీ మైదానంలో జరుగనుంది. ఇవాళ ఒకే మ్యాచ్‌ కావడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో వార్నర్‌ విజృంభించి.. మ్యాచ్‌ గెలిపిస్తాడని అందరూ అంటున్నారు.

జట్ల అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్ XI: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అమన్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్/మనీష్ పాండే

గుజరాత్ టైటాన్స్ XI: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, మహమ్మద్ షమీ, యష్ దయాల్/సాయి సుదర్శన్

 

Read more RELATED
Recommended to you

Latest news