టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఐపీఎల్  మ్యాచ్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ జై పూర్ లోని సవై మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతుంది. రాజస్థాన్ కి ఇది సొంత గ్రౌండ్. తొలుత రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో రెండు మార్పులు చేసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

 ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టేజ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news