IPL 2024: కీలక సమయంలో RCBకి భారీ షాక్

-

Huge shock for RCB at crucial time: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో భారీ షాక్ తగిలింది. ఆర్సిబి జట్టు బ్యాటింగ్ లైనప్ లో కీలకంగా మారిన విల్ జాక్స్ జట్టును వీడారు. ఆయనతో పాటు పెసర్ టాప్ లే టి20 వరల్డ్ కప్ కోసం తమ స్వదేశమైన ఇంగ్లాండుకు పయనమయ్యాడు.

Huge shock for RCB at crucial time

లేప అవకాశాలు ఇష్టంగా ఉన్నాయి సమయంలో కీలక ప్లేయర్లు దూరం కావడం ఆర్సీబీ జట్టుకు పెద్ద దెబ్బనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ లు ఆడిన ఆర్సీబీ 6 మ్యాచ్‌ ల్లో విజయం సాధించి…12 పాయింట్స్‌ సాధించింది. మరో మ్యాచ్‌ ఆర్సీబీ ఆడాల్సి ఉంది. నెక్ట్స్‌ మ్యాచ్‌ లో కచ్చితంగా బెంగళూరు గెలవాలి.

కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాళ ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు 12 పాయింట్లతో బరిలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news