ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేసిన భారత్.. ఇంగ్లండ్ లక్ష్యం 557

-

రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరును చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు నష్టానికి భారత్ 430 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే యంగ్ ప్లేయర్స్ పరుగుల వరద పారించారు. యువ ఓపెన్ ఆర్ ఎస్ఎస్వి జైపాల్ డబుల్ సెంచరీ తో టీమ్ ఇండియాకు భారీ ఆదిత్యాన్ని అందించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యి గిల్లు తిరిగి ఇన్నింగ్స్ లో ఫామ్ లోకి వచ్చాడు 91 పరుగు చేసి తృటిలో చెంచరీ మిస్ చేసుకున్నాడు శుభ్ మన్ గిల్.

ఆరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ కాన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ సెంచరీ చేసి రా నాట్ అయిన సర్పరాజ్ సెకండింగ్స్ లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 430 పాల్గొన్న వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 126 పరుగుల ఆదిత్యాన్ని కలుపుకొని భారత్ 556 పరుగులు భారీ లీడు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో హట్లీ రూట్ తీశారు. ఇంగ్లాండ్ 557 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version