India vs Australia : నేడే ఇండియా, ఆసీస్ మొదటి టెస్ట్ మ్యాచ్..జట్ల వివరాలు ఇవే

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ లో భాగంగా ఇవాళ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాయి రెండు జట్లు. ఇక ఈ మ్యాచ్‌ నాగ్‌పూర్‌ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదట టాస్‌ గెలిచిన జట్టు, బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది.

జట్ల వివరాలు

India : KL రాహుల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శుబ్మాన్ గిల్, రవీంద్ర జడేజా, KS భరత్ (wk), R అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Australia : డేవిడ్ వార్న ర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్/మాట్ రెన్‌ షా, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్