ఇవాళ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే, కోహ్లీ, కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ 20 సిరీస్ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక.. మొదట బౌలింగ్ చేయాలని నిర్నయం తీసుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్