మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల శిఖర్ ధావన్… రిటర్మెంట్ ఇచ్చిన తర్వాత… తాజాగా మరో క్రికెటర్ రిటర్మెంట్ ప్రకటించడం జరిగింది. టీమిండియా క్రికెటర్ వృద్ధామాన్ సాహా… అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చివరిదని ఆయన పేర్కొనడం జరిగింది.
ఇక వచ్చే ఐపిఎల్ వేళానికి కూడా పేరు రిజిస్టర్ చేసుకో బోనని… ప్రకటించేశాడు. దీంతో 40 సంవత్సరాల వికెట్ కీపర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు కూడా గుడ్ బాయ్ చెప్పడం జరిగింది.