IPL 2024: ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మరో IPL టీం

-

IPL 2024 Rajasthan Royals become second team to qualify for playoffs:  రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. కావాల్సిన 16 పాయింట్లతో పాటు రన్ రేట్ కూడా మెరుగుగా ఉండటంతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ అర్హత సంపాదించింది రాజస్థాన్ రాయల్స్. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే అఫ్ కు చేరిన సంగతి తెలిసిందే.

IPL 2024 Rajasthan Royals become second team to qualify for playoffs

ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీ పడుతున్నాయి. ఢిల్లీకి 14 పాయింట్లు ఉన్నప్పటికీ ఆ జట్టు లీగ్ మ్యాచ్లన్నీ ఆడేసింది. ఆ జట్టు రన్ రేట్ నెగిటివ్లో ఉంది. దీంతో ఆ జట్టు ఎలిమినేట్ అయినట్టే. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లేదా బెంగళూరు జట్టలో రెండు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news