IPL 2024లో నేడు నామమాత్రపు మ్యాచ్

-

Rajasthan Royals vs Punjab Kings, 65th Match: ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంటులో ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ప్లే యాప్స్ బెత్తుల కోసం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరులో ఇవాళ ఓ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది.

Rajasthan Royals vs Punjab Kings, 65th Match

ఈ మ్యాచ్లో ప్లే ఆఫ్ లో బెస్ట్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్… రేసు నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లోను గెలిచి టాప్ టు లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తుంటే… టాప్ 2 రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబీ చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news