Ms Dhoni: ధోనీకి మోకాలి గాయం.. కుంటుతున్న వీడియో వైరల్

-

MS Dhoni Injury : మొన్న ముంబైతో మ్యాచ్ తర్వాత ధోని కుంటుకుంటూ హోటల్ కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై CSK బౌలింగ్ కన్సల్టెంట్ సిమ్సన్స్ స్పందిస్తూ…..’మిస్టర్ కూల్ మోకాలి గాయంతో బాధపడుతున్నారు.

MS Dhoni Spotted Limping as Video Surfaces of the CSK Legend Hobbling Sparking Injury Concerns

నొప్పిని భరిస్తూనే మ్యాచ్ ఆడారు. ఆ సామర్థ్యం అతనికి ఉంది. నేను చూసిన హార్డ్ వర్కర్లలో అతను ఒకరు. ధోని కంటే అతని గాయాలపై ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు’ అని పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్ 2024లో నేడు KKR, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news