IPL 2024: నేడు రాజస్థాన్‌ తో తాడో,పెడో తేల్చుకోనున్న ముంబై ఇండియన్స్‌

-

Mumbai Indians vs Rajasthan Royals, 14th Match : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ముంబైలోని వాం కాడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.

Mumbai Indians vs Rajasthan Royals, 14th Match

ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోను ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అయినా విజయం సాధించాలని కసితో ఉంది ముంబై ఇండియన్స్. ఈ మేరకు హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు కసరత్తులు చేస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి మూడో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news