IPL 2024: కోహ్లీ బ్యాటింగ్ పై దారుణంగా ట్రోలింగ్… !

-

Netizens troll Virat Kohli : కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్ తో… కోల్కత్తా నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ 22 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఆర్ సి బి ఆ మాత్రం పరుగులు చేయగలిగింది.

Netizens troll Virat Kohli despite his 83-run knock

అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ జట్టు 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఏడ్ వికెట్ల తేడాతో rcb పై కేకేఆర్ విజయం సాధించింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆట తీరుపై విమర్శకులు పడుతున్నారు. సుమారు 10 ఓవర్లు ఆడిన విరాట్ కోహ్లీ… కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడని ఫైర్ అవుతున్నారు. దీంతో 140 స్ట్రైక్ రేట్ అనే హష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. 183 రన్స్ టార్గెట్లను 17 ఓవర్లలోనే కేకేఆర్ చేదించగలిగింది. తోటి ఆటగాళ్ల నుంచి సహాయం లేకపోవడంతో విరాట్ కోహ్లీ స్లోగా ఆడాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news