IPL 2024: ఐపీఎల్‌ 2024లో నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ

-

Punjab Kings vs Royal Challengers Bengaluru, 58th Match:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 58వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాల వేదికగా జరగనుంది.

Punjab Kings vs Royal Challengers Bengaluru, 58th Match

ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్క్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచిన పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే రెండు జట్ల ప్లే ఆఫ్ అసలు గల్లంతు అయ్యాయి. ప్రెస్టేజ్ కోసం తప్ప ఈ మ్యాచ్లో గెలిస్తే ఏ జట్టుకు ఏమి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news