Ipl 2024: ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ..

-

Rajasthan Royals won by 12 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మరో విక్టరీ నమోదు చేసింది. నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో విజయం సాధించింది సంజు శాంసన్ టీమ్. ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్.

Rajasthan Royals won by 12 runs

మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ యంగ్ బెటర్ రియాన్ పరాగ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… చివరి వరకు వచ్చి బోల్తా పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news