IPL2023 : మళ్లీ చెన్నైలోకే రవీంద్ర జడేజా !

-

IPL 2023 : IPL 2023 మళ్లీ చెన్నైలోకే రవీంద్ర జడేజా రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే వేలంలో సీఎస్ కే నుంచి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తప్పిస్తారని వార్తలపై కొంత క్లారిటీ వచ్చింది.

జడేజా టీమ్ లో ఉండాల్సిందేనని కెప్టెన్ ధోని యాజమాన్యానికి తేల్చి చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. జడ్డు కీలక ఆటగాడని, మరే ఆటగాడు అతడి స్థానాన్ని భర్తీ చేయలేరని చెప్పాడట. దీంతో జడేజా చెన్నై తోనే కొనసాగే అవకాశం ఉంది. జోర్డాన్ మిల్ నేను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news