HBD Rohit Sharma: రోహిత్ శర్మ చిన్ననాటి ఫోటో వైరల్

-

HBD Rohit Sharma: రోహిత్ శర్మ చిన్ననాటి ఫోటో వైరల్ గా మారింది. రోహిత్ శర్మ చిన్ననాటి ఫోటోను ఆయన తల్లి పూర్ణిమ ఇన్ స్టాల్ లో షేర్ చేశారు. తన కొడుకు జూనియర్ క్రికెట్ ఆడుతున్నప్పటి ఫోటోను పోస్ట్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు. క్యూట్ రోహిత్ ను చూసి ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

rohit sharma childhood photos

హిట్ మ్యాన్ తల్లి పూర్ణిమది విశాఖ కాగా ఆమె మహారాష్ట్రకు చెందిన గురునాథ్ శర్మను పెళ్లాడారు. నాగ్ పూర్ లో వీర స్థిరపడగా ఏప్రిల్ 30, 1987లో రోహిత్ జన్మించారు. అతడికి తమ్ముడు విశాల్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news