Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డులు ఇవే!

-

 

Rohit Sharma: ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక సెంచరీలు (5), WCల్లో అత్యధిక శతకాలు (8), ఒకే WCలో 5 సెంచరీలు, అత్యధిక సిక్సర్లు (597), వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3), ఒకే ఏడాదిలో అత్యధిక రన్స్ (2442), వన్డేల్లో అత్యధిక స్కోరు (264), ఒక వన్డే ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు (33), IPLలో 5 ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్.

కాగా, రోహిత్ శర్మ చిన్ననాటి ఫోటోను ఆయన తల్లి పూర్ణిమ ఇన్ స్టాల్ లో షేర్ చేశారు. తన కొడుకు జూనియర్ క్రికెట్ ఆడుతున్నప్పటి ఫోటోను పోస్ట్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు. క్యూట్ రోహిత్ ను చూసి ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. హిట్ మ్యాన్ తల్లి పూర్ణిమది విశాఖ కాగా ఆమె మహారాష్ట్రకు చెందిన గురునాథ్ శర్మను పెళ్లాడారు. నాగ్ పూర్ లో వీర స్థిరపడగా ఏప్రిల్ 30, 1987లో రోహిత్ జన్మించారు. అతడికి తమ్ముడు విశాల్ ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news