IPL 2023లో ఇవాళ డబుల్ ధమాకా..మ్యాచ్ వివరాలు ఇవే

-

IPL అభిమానులకు ఈ రోజు కూడా డబుల్ ధమాకా లభించనుంది. ఈరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్టులో తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ గేమ్ లో రాత్రి 7:30 గంటలకు కోల్కత్తా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది.


Royal Challengers Bangalore XI: Virat Kohli, Faf du Plessis, Glenn Maxwell, Mahipal Lomror, Dinesh Karthik, Shahbaz Ahmed, Wanindu Hasaranga, Suyash Prabhudessai, Harshal Patel, Wayne Parnell, Mohammed Siraj

Rajasthan Royals XI: Jos Buttler, Yashasvi Jaiswal, Sanju Samson, Devdutt Padikkal, Shimron Hetmyer, Riyan Parag, Dhruv Jurel, R Ashwin, Jason Holder, Trent Boult, Sandeep Sharma, Yuzvendra Chahal

Read more RELATED
Recommended to you

Latest news