IPL 2024: నేడు బెంగళూరుతో కోల్‌కతా ఢీ..కోహ్లీ మళ్లీ రెచ్చిపోతాడా ?

-

Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders, 10th Match: ఐపీఎల్‌ 2024 టోర్నమెంట్‌ లో భాగంగా నేడు బెంగళూరుతో కోల్‌కతా ఢీ కొట్టనుంది. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ పై కేకేఆర్‌ విజయం సాధించింది. అటు…ఒక మ్యాచ్‌ లో ఓటమి.. మరో మ్యాచ్‌ లో గెలుపుతో దూకుడు పైన ఉంది ఆర్సీబీ.

Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders, 10th Match

జట్ల అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు XI: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (WK), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ [ప్రభావ ప్రత్యామ్నాయం: మహిపాల్ లోమ్రోర్ ]

కోల్‌కతా నైట్ రైడర్స్ XI: ఫిల్ సాల్ట్ (wk), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ/చేతన్ సకారియా [ప్రభావం ప్రత్యామ్నాయం: రమణదీప్ సింగ్]

Read more RELATED
Recommended to you

Latest news