సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చెత్త రికార్డ్. నిన్నటి మ్యాచ్ లో 72 పరుగులు సమర్పించుకున్నాడు మహ్మద్ షమీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో షమీ 27 పరుగులు ఇచ్చారు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏ వికెట్ కూడా తీయకుండా మొత్తం 72 పరుగులు సమర్పించుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యధికంగా పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో చెత్త రికార్డును క్రియేట్ చేశారు. ఈ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.