ఎద, బొడ్డు అందాలను ఆరబోస్తూ శ్రద్ద రచ్చ

-

శ్రద్ధాదాస్‌ గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. 2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ.

ఈసినిమాలో మంజరి ఫడ్నవిస్ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధ దాస్ గ్లామర్ తో ఆకట్టుకుంది.

 

 

ఈ సినిమా తోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధకు అంతగా పేరు ఏం రాలేదు.

 

 

తర్వాత 2009లో రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలు రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య-2. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news