మోషన్ పోస్టర్: శ్రీ విష్ణు కొత్తం చిత్రం భళా తందనాన..

Join Our Community
follow manalokam on social media

విభిన్నమైన కథలని ఎంపిక చేసుకునే హీరో శ్రీ విష్ణు, మరో కొత్త రకమైన కథాంశంతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం గాలి సంపత్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో కొత్త సినిమాని మొదలెట్టేసాడు. భళా తందనాన టైటిల్ తో శ్రీ విష్ణు కొత్త చిత్తం తెరకెక్కుతోంది. ఈ మేరకు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ మొదలవనుందని తెలిపింది. మోషన్ పోస్టర్ ని గమనిస్తే అందులో కలం, కత్తి.. రెండూ ఒకదానొకొకటి విభేధించుకున్నట్లు తెలుస్తుంది.

సినిమా కథాంశం ఏంటో తెలియదు గానీ, గతంలో మాదిరే కొత్త తరహా చిత్రం అని అర్థం అవుతుంది.  మోషన్ పోస్టర్ లో వచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ సాయి కొర్రపాటి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రన్ని చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేథరిన్ ట్రెసా హీరోయిన్ గా కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...