బ్లాక్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చిన శ్రీలీలా..!!

-

పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీల మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో యువతను తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వచ్చింది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమాలో కూడా ఈమె నటించి మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలతో మరొకవైపు సోషల్ మీడియాలో కూడా అభిమానులను పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో మరింత పాపులారిటీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా లేటెస్ట్ ఫోటోస్ తో స్టన్ చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ చుట్టుకొలతల పై యువత దృష్టిపెట్టేలా వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ స్ట్రక్చర్ ని చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోయేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ..

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న ఈమె అందాన్ని చూసి మరికొందరు పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇంకొందరు గ్లామర్ బ్యూటీ అంటూ శ్రీ లీలాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు, నితిన్ సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె బాలకృష్ణ సినిమాలో ఆయనకి కూతురు పాత్రలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

Read more RELATED
Recommended to you

Latest news