శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ అవుట్.. ఎంత అందంగా ఉందో కదా..?

-

యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా తర్వాత ఆమె పెద్దగా గుర్తింపుని తెచ్చుకోలేదు. దీంతో యాంకరింగ్ మీదే దృష్టి పెట్టింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి పటాస్ షో తో యాంకర్ గా వచ్చి జబర్దస్త్ షో లో చేస్తూ మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుంది తర్వాత పలు షోల ద్వారా అందరికీ దగ్గర అయ్యింది శ్రీముఖి.

చిన్నచిన్న రోల్స్ చేస్తూ సినిమాల్లో కూడా అడుగు పెట్టింది. తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ప్రతి ఒక షోలో కూడా అల్లరి మాటలతో ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్ పంచ్ లతో అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు ని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హాట్ లుక్కుతో ఉన్నా ఫొటోస్ ని షేర్ చేసుకుంది శ్రీముఖి అందమైన లెహంగా వేసుకుని స్టెనింగ్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ప్రసన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news