ఆ హీరో టాబ్లెట్స్ వేసుకుని నరకం చూపించాడు….సీనియర్ హీరో పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతు ఉంటుంది. శ్రీ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చింది. యూట్యూబ్ లో ఫేస్ బుక్ లో వీడియోలు చేస్తోంది. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్ టిప్స్, వంటలు ,హోం టూర్ లు ఇలా వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. శ్రీరెడ్డి పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంతో శ్రీరెడ్డి దుమారం లేపింది. దాంతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఆ పాపులారిటీ తోనే శ్రీ రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీ రెడ్డి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ….టాలీవుడ్ లోని ఓ సీనియర్ హీరో డబ్బు ఎరగా వేసి ఓ అమ్మాయిని చిత్ర వద చేశాడని చెప్పింది. ఈ విషయాన్ని ఆ అమ్మాయి వుమెన్ యాక్టివిస్ట్ సంధ్య వద్దకు వెళ్లి చెప్పుకుంది అని శ్రీ రెడ్డి చెప్పింది.

అంతే కాకుండా ఆ అమ్మాయి హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది అని ఆర్థిక ఇబ్బందుల తో ఉన్న ఆ అమ్మాయికి హీరో రూ. 3000 రూపాయలు ఇస్తామని బలవంతం చేశారని చెప్పింది. అంతే కాకుండా సదరు హీరో భార్య ఆ అమ్మాయికి స్నానం చేయించి రెడీ చేసిందని తెలిపింది. ఆ తరవాత హీరో టాబ్లెట్ కు వేసుకుని మూడు గంటల పాటు అమ్మాయికి నరకం చూపించాడని వెల్లడించింది. అయితే ఆ సీనియర్ హీరో పేరును మాత్రం శ్రిరెడ్డి బయటపెట్టలేదు. అంతే కాకుండా ఆ సీనియర్ హీరో భార్య కూడా ఒకప్పుడు హీరోయిన్ అంటూ శ్రీ రెడ్డి బాంబు పేల్చింది. ఇక ఈ ఇంటర్వ్యూ చూసినవాళ్లు ఆ హీరో ఎవరా అనే డైలమాలో పడ్డారు.

అవ‌కాశాలు రావలంటే అది చేయాల్సిందే .. అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Read more RELATED
Recommended to you

Exit mobile version