ఈ రోజు బంగారం, వెండి ధరలు కాస్త ఉపశమనం ఇచ్చాయి. శుక్ర వారం భారీగా పెరిగి బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. అలాగే వెండి ధరలు మన తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా తగ్గింది. అలాగే మరి కొన్ని నగరాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వెండి ధర పెరిగి ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే బంగారం రెండు రోజులు తగ్గిన తర్వాత శుక్రవారం పెరిగింది. తిరిగి ఈ రోజు స్థిరంగా ఉంది. అయితే నేటి మార్పులతో దేశం పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,100 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,100 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,400 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,400 గా ఉంది.
కోల్కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,1500 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,400 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,400 గా ఉంది.