ఏపీ కి అండ‌గా స్టార్ హీరోలు.. ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల చాలా న‌ష్ట పోయింది. ఏక‌దాటి గా కురిసిన వ‌ర్షాల తో ఆంధ్ర ప్రదేశ్ లో ఆస్తి న‌ష్టం తో పాటు ప్రాణ న‌ష్టం కూడా జ‌రిగింది. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రా నికి సాయం చేయ‌డానికి మెగా స్టార్ చిరంజీవి తో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందుకు వ‌చ్చారు. ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎంఆర్ఎఫ్ కు రూ. 25 ల‌క్ష‌ల చోప్పున ఆర్థిక సాయం చేశారు.

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ ను ఆదు కోవ‌డానికి అందురూ ముందుకు రావాల‌ని చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అన్నారు. కాగ ఏపీ లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యం లో టాలీవుడ్ హీరో లు ఎవ‌రూ కూడా చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో మెగా స్టార్ చింర‌జీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విమ‌ర్శ‌లకు చెక్ పెడుతూ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి స‌హాయ నిధి కి ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సాయం చేయాల‌ని ఇత‌ర హీరోల‌కు కూడా సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news