ఓటీటీ మీద పడ్డ సుడిగాలి సుధీర్..!

-

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు బుల్లితెర మీద కొన్ని షోలలో కనపడి అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటాడు. తర్వాత కామెడీ టైమింగ్ తో కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడు యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు వెండితెర మీద హీరోగా మారాడు. సుడిగాలి సుధీర్ ఒక స్టార్ కమెడియన్ కం హీరో. ఓటీటీ ఛానెల్ ఆహాలో ప్రసారమయ్యే సర్కార్ షో కి యాంకరింగ్ చేస్తున్నాడు.

సెలబ్రిటీల మీద ప్రశ్నలు కురిపిస్తున్నాడు వినోదాన్ని పంచే ఈ రియాల్టీ షో త్వరలో నాలుగవ సీజన్ మొదలుకానుంది. దీనికి గాను కొత్త హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ని అనౌన్స్ చేశారు సోషల్ మీడియా ద్వారా ఆహా ఈ విషయాన్ని తెలిపింది. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహ లో విజయవంతంగా సాగుతున్న రియల్ షో సర్కార్. ఈ రియల్ షో కి ఇదివరకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోంస్టుగా ఉన్నారు కాకపోతే ఈ సీజన్ కి మాత్రం పోస్ట్ గా సుడిగాలి సుదీర్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news