రష్మీకి అన్యాయం చేసిన సుడిగాలి సుధీర్.. ఇంకొక అమ్మాయి తో లవ్ ట్రాక్..!

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఈ షో ద్వారా ఆయన ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారు అంటే ప్రస్తుతం ఇటీవల కాలంలో ఒక్కరోజు కాల్ షీట్ కోసం నాలుగు లక్షల రూపాయల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగారు అంటే సుడిగాలి సుధీర్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యాంకర్ రష్మీతో ఈయన చేసే రొమాన్స్ , నడిపే లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి జోడి షోకే హైలెట్ అవుతుందని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం సుధీర్ వెండితెరపై పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహిస్తున్న సినిమా వాంటెడ్ పండుగాడు. ఇక ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా దీపిక పిల్లి నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోలు , టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం చాలా బిజీగా పాల్గొంటుందని తెలుస్తోంది.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుదీర్ తో పాటు దీపికాపిల్లి, విష్ణు ప్రియ పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మంజూష మాట్లాడుతూ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు.. అతన్ని ఇన్వైట్ చేద్దామా అని.. సుదీర్ ని పిలవగా వెంటనే సుధీర్ రావడంతో వెంటనే రియాక్ట్ అయిన విష్ణు ప్రియ నువ్వా.. నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేస్ చూడాలా? హీరోయిన్ అవ్వకముందే నీ ఫేసే..హీరోయిన్ అయ్యాక నీ ఫేసే చూడాలా అంటూ నవ్వుతూ ఉంటుంది విష్ణు ప్రియ. వెంటనే యాంకర్ స్పందిస్తూ స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మరీ మా ఎక్స్పెక్టేషన్స్ అక్కడున్నాయని అంటూనే లేదు లేదు నేను హోస్ట్ నేను హ్యాపీనే అంటూ కూర్చుంటుంది.. ఇక దీనిపై స్పందించిన దీపిక పెళ్లి సుదీర్ గారు స్పెషల్ అని అంటుంది. వెంటనే యాంకర్ స్పందిస్తూ ఏంటి మీ హీరోనా అని ఇలా సపోర్ట్ చేస్తున్నారా అని అడగగా.. అంతే కదా మరి అంటూ సుధీర్ ని చూసి దీపిక పెళ్లి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని వార్త కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. దానికి రష్మీకి అన్యాయం చేసి దీపిక పిల్లి చేయి పట్టుకోబోతున్నాడు అంటూ సుడిగాలి సుదీర్ పై కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version