BREAKING : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..వీడియో వైరల్‌

-

BREAKING : మధ్యప్రదేశ్‌లో యుద్ధవిమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని మెరేనాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. సుకోయ్ 30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఢీకొని కుప్పకూలాయి. పైలెట్లు శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఇద్దరు మరణించారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news