ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

-

ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరి కాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో చెన్నై వేదికగా తలపడనుంది. ఈ సందర్భంగా చెన్నైలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు జట్లకు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో విజయంతో టోర్నీని శుభారాభం చేయాలని చూస్తున్నాయి. హైదరాబాద్‌ 2016లో చివరిసారి ట్రోఫీని ముద్దాడగా, కోల్‌కతా 2014లో చివరి సారి ట్రోఫీ గెలిచింది.

SRH vs KKR Live Score, IPL 2021: Sunrisers opt to bowl against Knight Riders

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా : డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, సాహా, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ.

 కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనా : శుబామన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్ (సి) దినేష్ కార్తీక్, షకీబ్ సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news