సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన కేసు విశాలానికి వచ్చింది దానిమీద ఇప్పుడు కోర్టు నిర్ణయం వెలువడింది. ఏపీ చట్టం ప్రకారం నెయ్యిని పశువుల ఉత్పత్తిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేశాన నోటిఫికేషన్ సమర్ధించింది. సుప్రీంకోర్టు ఇందులో మార్కెట్ కమిటీలకు దాని అమ్మకం కొనుగోలు మీద సుంకం విధించే హక్కు ఇవ్వబడింది మార్కెట్ చార్జీల విధింపుకి సంబంధించి ప్రశ్నతో పాటు 1966 నిబంధనల ప్రకారం పశువులు ఉత్పత్తి కాదా అని సుప్రీంకోర్టు నిర్ణయించాల్సి వచ్చింది.
ఆవు గేదెలు పశువులు నెయ్యి ఒక పాల ఉత్పత్తి పశువుల నుండి తయారుచేయబడుతుంది నేరుగా ఆవులు గేదెల నుండి లభించదు. కనుక అది పశువులు ఉత్పత్తి కాదని పిటిషన్ వాదించారు. సంఘం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దాకలు చేసిన పిటీషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది అమ్మకం కొనుగోలుపై సుంకం విధించడానికి మార్గం సుగుమం చేసింది.