బిగ్బాస్ షో తో పేరు తెచ్చుకున్న శ్వేతా వర్మ తాజాగా ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. శ్వేతా వర్మ ప్రస్తుతం కాస్త లావు అయ్యింది. దీంతో ఆమె మీద బాడీ షేవింగ్ జరుగుతుంది తాజాగా ఈ ట్రోలింగ్స్ మీద మండి పడింది శ్వేత వర్మ. ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చేస్తూ నా సంపాదన నేను చూసుకుంటున్నాను మీరు లావుగా ఉన్నారు అలా ఉన్నారు ఇలా అయ్యారు అని నా గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు.
మీరేమీ నన్ను పోషించట్లేదు. అమ్మాయిలు ఎలా ఉండాలని కూడా మీరే చెప్తారా అదే ఓ హీరో ఇతర మేల్ ఆర్టిస్ట్ లు ఎలా ఉన్నా కూడా పట్టించుకోరు వాళ్ళు లావైనా అసలు ఏమీ అనరు కానీ ఆడవాళ్లు మాత్రం ఇలానే ఉండాలని అంటారు మీ పని మీరు చూసుకోండి నేను ఎలా ఉంటే మీకెందుకు అని శ్వేత వర్మ ఫైర్ అయ్యారు శ్వేతా వర్మ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.