T20 World Cup:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

-

T20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ తో బంగ్లాదేశ్ అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ బౌలింగ్ ఎంచుకున్నారు.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, అర్షీ దీప్, కుల్దీప్, బుమ్రా

 

బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ : అంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్, తౌహిద్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్, మహేదీ హసన్, తంజిమ్, ముస్తాఫిజుర్

Read more RELATED
Recommended to you

Latest news