Tapsee Pannu: మరోసారి లిమిట్స్ లేకుండా తాప్సి అందాల ఆరబోత

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వయ్యారాలు వలకబోస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తుండగానే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో స్టార్ హీరోయిన్లు ఉన్నారటంలో సందేహం లేదు.

ఇకపోతే తాజాగా స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను గత కొంతకాలంగా టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ లో పాగా వేసిన విషయం తెలిసిందే. అక్కడ బోల్డ్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ నేపథ్యంలోనే అందాల ఆరబోతతో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news