TDP Leader Anam Venkata Ramana Reddy Warns Roja: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన నేతలను గాలి నా కొడుకులు అని అంటారా అని ప్రశ్నించారు. తాము రోజాను గాలి ముం* అని అంటే ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రోజా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎన్నిసార్లు చెప్పినా నా మాట నమ్మలేదని మండిపడ్డారు టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి. లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నానని పేర్కొన్నారు. దీనికి సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఆరోపణలు చేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి. సిట్ విచారణ మొదలైనప్పటి నుంచీ వినిపిస్తున్నది కథనాలు కాదు వాస్తవాలు అని మండిపడ్డారు ఆనం.
రోజక్క అని ఎంత ముద్దుగా పిలుస్తాను..
గాలి ముం* గాలి లేక ఓడిపోయారు..
మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ఆనం pic.twitter.com/b2qvJ6zFYe
— RTV (@RTVnewsnetwork) August 6, 2025