దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ లోని అడవిలో విషాదం చోటుచేసుకుంది.
రసూల్పూర్ గ్రామంలోని పాఠశాలలో వీరేంద్ర(40) అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. తన వద్ద చదువుకునే 9వ తరగతి విద్యార్థిని(17) తో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే ఈ ఇద్దరు సెప్టెంబర్ 3 నుంచి కనిపించకుండా పోయారు. అడవిలో ఓ చెట్టుకు వారిద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక ఈ దారుణమైన సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.