టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా…జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో టెస్ట్.. మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్.. , ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. అయితే కాసేపటి క్రితమే.. టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే.  ఇక జట్ల వివరాల్లో కి వెళితే…


న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్ (సి), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (w), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్

భారత్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(సి), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(w), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news