ఐస్‌క్రీమ్ పిల్ల తేజ‌స్వి అందాలు.. చూస్తే మ‌తి పోవాల్సిందే!

-

తేజ‌స్వి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ బ్యూటీ బిగ్‌బాస్‌-2 సీజ‌న్‌లో పాల్గొని బాగా ఫేమ‌స్ అయిపోయింది. త‌న యాక్టింగ్‌, చ‌ల‌కీత‌నంలో అంద‌రికీ తొంద‌ర‌గానే ప‌రిచ‌యం అయింది. ఈ క్రేజ్‌తో వ‌రుస‌గా సినిమా అవకాశాలు ద‌క్కించుకుంది. ఐస్‌క్రీం అనే బోల్డ్ సినిమా చేసి ర‌చ్చ‌ర‌చ్చ చేసింది. రొమాన్స్ ఓ రేంజ్‌లో కుమ్మేసింది.

దీంతో కేరింత‌, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ లాంటి సినిమాల్లో న‌టించింది. ఇక సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో కూడా న‌టించే ఛాన్స్ కొట్టేసింది.

ఇప్పుడు లేటెస్టుగా క‌మిట్‌మెంట్ అనే సినిమా చేస్తోంది. ఇందులో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయింది. సినిమా ఆఫ‌ర్లు రావ‌ట్లేద‌నే ఫ్రెస్ట్రేష‌నో ఇంకేదో కార‌ణ‌మో తెలియ‌దు గానీ ఎన్న‌డూ లేనంత‌గా గ్లామ‌ర్ డోస్‌ను పెంచింది. ఇవే కాకుండా ఇన్‌స్ట్రా గ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫొటోలు, బికినీ ఫొటోల‌తో ర‌చ్చ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోలు మామూలుగా ఉండ‌వు. అందానికి ఆధార్ కార్డులా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news