అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా..? అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. హౌడీ మోదీ అంటూ అమెరికా వెళ్లారని.. అమెరికా ఎన్నికలతో మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి ‘అప్ కీ బార్ ట్రంప్ కి సర్కార్’ అంటారా.. ఇది టోటల్ గా ఇది వ్యూహాత్మక తప్పిదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా…?: సీఎం కేసీఆర్
-