ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..బదిలీలు, ప్రమోషన్ లపై కీలక ప్రకటన

-

ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ లపై మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అందుకోసం జాబితా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో త్వరలో టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉంటాయని ఆయన ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు.

బదిలీలపై యుఎస్పిసి నేతలు ఇచ్చిన వినతి పత్రంపై ఆయన ఇలా, స్పందించారు. మరోవైపు కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల డిఎ చెల్లింపు ఆలస్యం అవుతుందని ఆయన వివరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ లపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news