అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ ద్రోహి కడియం శ్రీహరి’

-

అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ ద్రోహి కడియం శ్రీహరి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ రామరావు ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కడియం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక ఉద్యమ సభలలో కెసిఆర్ ఉద్యమ ద్రోహిగా కడియంను చిత్రించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news