తెలంగాణా వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్స్.. జిల్లావారీ వివరాలివే !

-

తెలంగాణా వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్స్ విడుదల చేసింది తెలంగాణా ప్రభుత్వం. జిల్లాల వారీగా వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్స్ ఈ మేరకు ఉన్నాయి. హైదరాబాద్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్స్ టీఎస్ 09, 10, 11, 12, 13గా ఉన్నాయి. అదిలాబాద్ TS 01, కరీంనగర్ TS 02, వరంగల్ అర్బన్ TS 03, ఖమ్మం TS 04, నల్గొండ TS 05, మహబూబ్ నగర్ TS 06, రంగారెడ్డి TS 07, మేడ్చల్ TS 08, సంగారెడ్డి TS 15, నిజామాబాద్ TS 16, కామారెడ్డి TS 17, నిర్మల్ TS 18.

మంచిర్యాల TS 19, కొమురం భీమ్ TS 20, జాగిత్యాల TS 21, పెద్దపల్లి TS 22, రాజన్న TS 23, వరంగల్ రూరల్ TS 24, జయశంకర్ భూపాలపల్లి TS 25, మహబూబాబాద్ TS 26, జనగాం TS 27, భద్రాద్రి TS 28, సూర్యాపేట TS 29, యాదాద్రి TS 30, నాగర్ కర్నూల్ TS 31, వనపర్తి TS 32, జోగులాంబ TS 33, వికారాబాద్ TS 34, మెదక్ TS 35, సిద్ధిపేట TS 36గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news