తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం రాబోతోంది. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. రాజ్యసభలో ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ కు అవకాశం వచ్చింది.
breaking: తెలంగాణ రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ ఖరారు
-