BREAKING : తెలంగాణ SI ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల

-

BREAKING : తెలంగాణ SI ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఎస్సై(IT), ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://www.tslprb.in/ వెబ్సైట్ లో మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఎస్సై పరీక్ష ఈ నెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఏఎస్ఐ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరగనుంది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది…  పోలీసు శాఖలో దాదాపు 19 వేల పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్సై (IT), ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్) పోస్టులు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news