రేపటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈమేరకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఉభయ సభలు రేపటితో ముగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.

తొలుత ఈనెల 28 వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకుంది. కానీ బిల్లులన్నీ ఆమోదం పొందడంతో రేపటితో సమావేశాలు ముగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.