23 ఏళ్ల యువతితో 53 ఏళ్ల ASI రాసలీలలు..!

-

23 ఏళ్ల యువతితో 53 ఏళ్ల ఏఎస్ఐ రాసలీలలకు పాల్పడిన సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సంఘట వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల కిందట భర్త త్రాగి వచ్చి కొడుతున్నాడని న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్ట్రేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు తన భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేశాడు.

53-year-old ASI Rasalilalu with 23-year-old young woman

అయినా భర్త మారకపోవడంతో తరచూ గొడవలు జరిగేవి తరచూ యువతి పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ యువతిపై ఏఎస్ఐ కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ట్రాప్‌లోకి దింపాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఏఎస్ఐను మందలించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని త్వరలో రిటైర్మెంట్ ఉందని తన పద్దతి మార్చుకుంటానని కాళ్లు మొక్కినట్లు సమచారం. అయితే ఆ ఏఎస్ఐ సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news