Tabu: ఏజ్‌ బారైన టబులో వేడి తగ్గలేదు !

-

Terrific Tabu: హీరోయిన్గా.. సహాయ నటిగా.. కొన్నిసార్లు విలన్గా.. దాదాపుగా 30 ఏళ్లుగా తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టబు బాలీవుడ్ను ఏలేస్తోంది. వరుస సినిమాలు, వెబ్సిరీస్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. వర్సటైల్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ డిఫరంట్ రూట్లో వెళ్తోంది. ఇక ఈ భామ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా తమిళ్ మూవీకి.

Terrific Tabu Stuns In A Leopard Printed Outfit

అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు అజిత్‌ ‘ఏకే 63’ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అజిత్కు జోడీగా టబు నటిస్తున్నట్లు సమాచారం. ఇక విలన్గా అరవింద్ స్వామి నటించనున్నట్లు తెలుస్తోంది. మరో కీలక పాత్రలో ఎస్‌.జె.సూర్య కనిపించనున్నారు. పూర్తి వివరాల్ని త్వరలో అధికారికంగా చిత్రబృందం ప్రకటించనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే.. తాజాగా టబుకు సంబంధించిన ఓ హాట్‌ ఫోటో వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news